Posts

Showing posts from June, 2021

FATHER'S DAY Special Message

Image
Thank God for Godly Men (Source: http://kommudayakar.website2.me) To the dads who cared during hard times, and cheered for us in the good ones… To the men who showed us what it means to work hard and show up consistently… To the father figures who offered us timely advice and practical support… To the men who continue to support, encourage, and inspire us… Thank you  for showing us what it looks like to be a godly dad.  You are seen. You are called. You are valued. You are loved. We hope this special Verse Image encourages you: Today—whether you’re a dad or mom, mentor, or student—think about the father figures who have positively impacted your life. Let them know you appreciate them by sharing this Verse Image. It only takes a moment to show someone honor and thanks. Once again Happy Father's Day. God bless you

KONTHASEPU KANABADI ANTHALONE MAYAMAYYE SONG

Telugu Christian Song

God has taken His servant Prophet TB Joshua home

Image
PROPHET TB JOSHUA – JUNE 12th 1963 to JUNE 5th 2021 “Surely the Sovereign LORD does nothing without revealing his plan to his servants the prophets.” – Amos 3:7 On Saturday 5th June 2021, Prophet TB Joshua spoke during the Emmanuel TV Partners Meeting: “Time for everything – time to come here for prayer and time to return home after the service.” God has taken His servant Prophet TB Joshua home – as it should be by divine will. His last moments on earth were spent in the service of God. This is what he was born for, lived for and died for.  As Prophet TB Joshua says, “The greatest way to use life is to spend it on something that will outlive it”.  Prophet TB Joshua leaves a legacy of service and sacrifice to God’s Kingdom that is living for generations yet unborn.  The Synagogue, Church Of All Nations and Emmanuel TV Family appreciate your love, prayers and concern at this time and request a time of privacy for the family.  Here are Prophet TB Joshua’s la...

Let us pray for our children

Image

Sunday Service Message|| IF MY PEOPLE WHO ARE CALLED BY MY NAME WILL HUMBLE THEMSELVES|| Pastor K.Sudhakar||

Image
Sunday Service Message|| IF MY PEOPLE WHO ARE CALLED BY MY NAME WILL HUMBLE THEMSELVES|| Pastor K.Sudhakar|| (Time: 9 A.M - 12:00 P.M) "If my people, who are called by my name, will humble themselves and...turn from their wicked ways...I will forgive their sin and will heal their land." 2 Chronicles 7:14 Certain verses of the Bible are clear, both in context and out of context. Some of them are mere statements of facts or explanations. Others are straight-forward directions or condemnations. Then there are the verses of the Bible that become clearer in context and with a deeper understanding of the culture. Without these pieces of information, the verse can be a little confusing. This can be especially true with Old Testament chapters and verses. In 2 Chronicles there is a verse that reads, “ if my people who are called by my name humble themselves, and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and will forgive their sin a...

నిన్ను నీవు తగ్గించుకో!

Image
💮 *నిన్ను నీవు తగ్గించుకో!* 💮 *ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.* యాకోబు 4:10         ఈ మాటలు వ్రాస్తున్నది ఎవరంటే, యేసు ప్రభువు సహోదరుడు. అయితే ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే. యేసు ప్రభువు దాసుడను అని తనను తనను పరిచయం చేసుకున్నారు.  ♻️ *క్రీస్తు యొక్క తగ్గింపు*             ఫిలిప్పీ 2:5-8 🔸దేవుని స్వరూపము కలిగినవాడైయుండి,  🔸దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు  🔸మనుష్యుల పోలికగా పుట్టి,  🔸దాసుని స్వరూపమును ధరించుకొని,  🔸తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.  🔸సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై,  🔸తన్నుతాను తగ్గించుకొనెను.              ఫిలిప్పీయులకు 2:5-8 దేవుడైన వాడే దాసునిగా మారడం అంటే? ఇక తగ్గింపుకు ఇంతకు మించిన మాదిరి ఎవరు?  ♻️ *ధూళియు, బూడిదైయునైన నేను*                — అబ్రాహాము (ఆది 18:27 ) 🔸 యేసు క్రీస్తు శరీర ధారిగా ఈ లోకానికి ...

విశ్వాసులకు మాదిరిగా ఉండవలసిన యవ్వనస్తులు

Image
✝ *విశ్వాసులకు మాదిరిగా ఉండవలసిన యవ్వనస్తులు*🚶‍♂ (యవ్వనస్తుల ప్రత్యేకం) ♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️ _(1తిమోతి  4:12  నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను,  విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.)_ శుభోదయం! ✳ *ఉపోద్ఘాతం:* 🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶  దేవుని సేవ విషయంలో యవ్వన బిడ్డలు ప్రభువుకు ఎంతో ఉపయోగకరంగా ఉండగలరు. దేవుని అద్భుతమైన సేవా పరిచర్యలు నెరవేర్చే విషయంలో అనుభవజ్ఞులైన పెద్దవారు మాత్రమే కాదుగాని, యవ్వనబిడ్డలు కూడా ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చు చున్నది. యవ్వన ప్రాయంలో వారు జాగ్రత్తగా ఉంటే వారు ఇతరులకు ఎంతో మాదిరికరమని పౌలు భక్తుడు చెప్పుచున్నాడు. 1తిమోతి  4:12  నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను,  విశ్వాసములోను, పవిత్రతలోను, *విశ్వాసులకు మాదిరిగా* ఉండుము.    దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చే విషయంలో ఎంతో అద్భుతంగా యవ్వనస్తులను చరిత్రలో ఉపయోగించాడు. దేవుడు తరచూ పెద్దలైన మోషే య...

హన్నా ప్రార్ధన

Image
❄️ హన్నా ప్రార్ధన ❄️ బహుదుఃఖా క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను.         1సమూయేలు  1:10,11 🔸హన్నాకు కలిగిన దుఃఖం ప్రార్ధించడానికి ప్రేరేపించింది.  🔸పిల్లలుపుట్టడం ఆలస్యమైతే? నీవే కారణమంటూ ఒకరు, లేదు నీవే కారణమంటూ మరొకరు తగవులాడుకొంటూ కుటుంబంలో శాంతి, సమాధానం కోల్పోయే భార్యాభర్తలకు హన్నాజీవితం గొప్ప మేలుకొలుపు.  🔸దేవుని సన్నిధిలో రోధించి పొందుకొనే బిడ్డలు అత్యంత ప్రయోజకులయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. హన్నా కుమారుడైన సమూయేలు. గొప్ప ప్రవక్త అయ్యాడు. ఇశ్రాయేలీయులకు చిట్టచివరి న్యాయాధిపతి ఇతడే. 💮 హన్నా జీవితము, ప్రార్ధనలోని ముఖ్యాంశాలు: ♻️ 1. హన్నాకు దేవునితో సరియైన సంబంధం వుంది. దేవునికిని మనకును గల వ్యక్తిగతమైన సంబం...

అమ్మాయిల పిచ్చి నీకుందా...?... అయితే విను..!! ||Telugu Christian Message|| Youth||

Image
అమ్మాయిల పిచ్చి నీకుందా...?... అయితే విను..!! ♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️ 🔺పురుషుడిని, స్త్రీని ఒక ఉద్దేశ్యంతో దేవుడు సృష్టించాడు. ఒక పురుషుడు ఒక స్త్రీకి మాత్రమే బద్ధుడై, ఒక స్త్రీ ఒక పురుషుడికి మాత్రమే బద్దురాలై బ్రతకాలని దేవుడి యొక్క ఆశ. అనివార్య పరిస్థితిలో భర్త చనిపోతే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం దేవుడు తప్పు పట్టడం లేదు కానీ.. అక్రమ సంబంధానికి మాత్రం దేవుడు పూర్తిగా వ్యతిరేకి. భార్య ఉండగా వేరో స్త్రీతో.. అలాగే భర్త ఉండగానే వేరే వ్యక్తితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నట్లైతే ఆ ఊబి నుంచి బయటపడితే మంచిది.  🔺మరో విషయం ఏంటంటే.. పాపిష్టి తలంపులు వస్తే పెళ్లి చేసుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. నీకు అలాంటి తలంపులు వస్తే చక్కగా పెళ్లి చేసుకో..నీ భార్యతో నీవు తృప్తిపొందు కానీ పరాయి అమ్మాయితో పరిచయం పెట్టుకుని... ఆమెతో నీవు తృప్తి చెందడం మహా ఘోర పాపం. "నీ ¸యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము. పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?.  నరుని మార్గములను యె...

BILLY BRAY BIOGRAPHY

Image