Posts

Showing posts with the label Sermon

మంచి తీర్మానాలు - Message By: Bro Kommu Bhagavan Das

Image
మంచి తీర్మానాలు Message By: Brother Kommu Bhagavan Das    తీర్మానాలు లేకపోతే... ఒకరోజు తీరుబడిగా పశ్చాత్తాపపడవలసి యుంటుంది. భవిష్యత్తును అందమైనదిగా చేసేది నువ్వు చేసే తీర్మానం! తీర్మానం ప్రమాణం వలె ఉండునట్లు చూసుకుందాం! భక్తులు చేసిన తీర్మానాలు కొన్ని... ఇవిగో... 1. రూతు తీర్మానం - రూతు 1:16        (నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటూ తీర్మానించుకుంది ఓ మోయాబీయురాలు. అందుకు ప్రతిఫలంగా దేవుడు ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏమిటది? మెస్సీయాకు ఆమె పితరురాలు అయ్యింది. ఎంత గొప్ప భాగ్యం!) 2 సమూయేలు తీర్మానం - 1 సమూ. 12:23        (ప్రార్ధన చేయుదును- లేని యెడల అది నాకు పాపమగును అంటూ తీర్మానించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల చరిత్రలో తనదైన శైలిలో తన ముద్రను ఎలా వేశాడో మీరు చదివారా?) 3. యెహోషువ తీర్మానం - యెహో, 24:15        (ఇశ్రాయేలీయులు అసలే అస్థిరులు, స్థిరబుద్ధి గలవారు కారు. మూర్ఖపు ప్రవర్తన గలవారు. అలాంటివారి మధ్యలో - మీరెవరిని సేవింపకోరుకున్నను, నేనును నా యింటివారును యెహోవానే సేవిస్తాము అంటూ తీర్మానించాడు. నా చుట్టూ ఉన్నవా...

తగ్గింపుమనసుతో చేసే ప్రార్ధన

....... ప్రార్థన ....... తగ్గింపుమనసుతో చేసే ప్రార్ధన Message By: Pastor Sudhakar Kommu  "సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను." లూకా 18:13 •సమాజంలో నీచమైనస్థితి. •అంటరాని వాడు. •వెలివేయబడిన జీవితం. •నేను దేవాలయంలో అడుగు పెట్టడానికి అర్హుడను కాను. ఆయనను ప్రార్ధించే అర్హత నాకు లేదు. అని అనుకొని వుంటే? ఈరోజు మనము ఆ సుంకరిని గురించి మాట్లాడుకోవలసిన అవసరంలేదు. ప్రార్ధించాలి అనే తలంపు మనకువస్తే చాలు. మెల్లగా సాతాను మనలోనికి ప్రవేశించి, నీవు ఆ తప్పు చేసావ్, ఈ తప్పు చేసావ్ అంటూ... నీవు ప్రార్ధించినా, దేవుడు వింటాడా? నీ టైం వేస్ట్ తప్ప అంటాడు. వాడు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది మనకు. సరేలే! మనల్ని మనము సరిచేసుకున్నాక ప్రార్ధన చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇక వాడు గ్రేండ్ సక్సస్ అంటూ గంతులువేస్తాడు. ప్రార్ధన మానేసాము అంటే? దేవునితో మాట్లాడడం మానేసినట్లే. దేవునికి దూరమై దయ్యముతో సహవాసం ప్రారంభమయినట్లే. సాతానుకు దగ్గరయ్యినట్లే. మనము ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఎంత ఘోర పాపి అయినా పశ...

How Can Church Benefit You?

How Can Church Benefit You? Message By: Evangelist Kommu Dayakar : We each have our own individual needs and reasons for seeking out a church. Even though we may not know you, we believe that God knows you and loves you, and He can direct your life as you draw near to Him. One way to grow closer to Him is attending church. Here are a few benefits of worshipping with us. A man holds a door open for a young family into a church to the church of Jesus Christ. Feel close to God: Maybe you’re struggling with a specific question or need some direction in your life. Maybe you just need to feel God’s love and know that He is there. As you listen to sermons and study God’s teachings, you will have opportunities to receive insight from God and feel close to Him. He wants to communicate with you, and church is a place to hear His voice in your heart and mind. Participate in the sacrament (or Communion):          At church, members partake of the sacrament (or Communion). J...

Hope until the end

Image