Posts

Showing posts from May, 2023

సమరయస్త్రీ-గొంగళిపురుగు

అంశం: సమరయస్త్రీ-గొంగళిపురుగు.....   Message by:   పాస్టర్ కె.సుధాకర్ గారు           👉 *సమరయస్త్రీని బైబిల్ పండితులు గొంగళిపురుగుతో పోలుస్తారు. గొంగళిపురుగులాగానే మార్చబడిన జీవితం సమరయస్త్రీది.*  ♻ *మొదటగా మనం గొంగళిపురుగు పురుగుకోసం చూద్దాం!* 👉ఇది ఎవరికీ ఇష్టం లేని ఒక అసహ్యమైన పురుగు. ఒంటినిండా ముళ్ళు, ముట్టుకొంటే చాలు గుచ్చుకోపోతాయి. చూస్తేనేచాలు చంపాలి అనిపిస్తుంది. పిల్లలు దానిని చూస్తే జడుసుకొంటారు. చివరకి పక్షులుకూడా వాటిని తినడానికి ఇష్టపడవు.    అవి పుట్టిన తర్వాత పచ్చని ఆకులు తిని, త్వరత్వరగా ఎదుగుతాయి. అలుపులేకుండా ఆహారం కోసం తిరిగి పచ్చదనాన్ని ఖాళీచేస్తాయి. కొంచెం ఎదిగిన తర్వాత తనలాంటి పురుగులతో కలసి చెట్టు కాండానికి పట్టి, మొదటగా చెట్టుబెరడును, తర్వాత మొక్కలో ఉన్న జీవాన్ని పీల్చివేస్తాయి. ఈరకంగా మొక్కలను పాడుచేసే ఒకరకమైన చీడపురుగు!  ఇంతవరకూ వీటిని చంపడానికి మందు కనిపెట్టలేదు!    అయితే గొంగళిపురుగు పెద్దదైన తర్వాత దానికి ఒకరకమైన భయంకరమైన నిద్రముంచుకొస్తుంది. దానికోసం అనువైన ప్రాంతంకోసం ఎత్తైన,ఎవరూ తన నిద్రను భంగం కలిగించని ప్రాంతాన్ని ఎన్నుకొని, అక్కడ తన నోటినుండి లాలాజలంతో

Daily Bread

Image

Daily Bread

Image

Daily Bread

Image

Daily Bread

Image

Daily Bread

Image

Daily Bread

Image

Daily Bread

Image

Daily Bread

Image

Daily Bread

Image

God's Promise

Image

God's Promise

Image

God's Promise

Image