ఆంశం : ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము*
* ఆంశం : ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము * * నేను నీ * ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు * నా కన్నులు * తెరువుము. (కీర్తన119:18) * 📖ఈ లోకంలో * * ఎన్ని గ్రంధాలున్ననూ * పరిశుద్ధ గ్రంధము * అని పిలువబడేది బైబిల్ అట్లాంటి గ్రంధాన్ని ఒక సామాన్యమైన పుస్తకమువలె, న్యూస్ పేపర్ లా చదివితే అర్ధం కాదు. * ఈ లోకంలో * ఎంత విద్య అభ్యసించినా? * ఎన్ని డిగ్రీలు * తీసుకున్నా, * ఆ జ్ఞానం * పరిశుద్ధ గ్రంధాన్ని అర్ధం చేసుకోవడానికి ఏమాత్రం సరిపోదు. * మన👀 మనో నేత్రాలు * తెరువబడితేనే గాని, పరిశుద్ధ📖 గ్రంథములోని ఆశర్యకరమైన సంగతులను గ్రహించలేము. * అదెట్లా సాధ్యం?👇 * * 📖పరిశుద్ధ గ్రంధములో ఏముందో? *👇👇 * తెలుసుకోవాలనే * తృష్ణ కలిగి యుండాలి. * తెలుసు కోవడానికి * పరిశుద్ధాత్ముని సహాయం కొరకు ప్రార్ధించాలి. * అప్పుడు మనో * నేత్రములు తెరువబడి, ఆశర్య కరమైన సంగతులను చూడగలము. * 👇ఇంతకీ, పరిశుద్ధ గ్రంధంలో ఏముంది?👇 * * • ఆయన పిలుపు * * • దాని నిరీక్షణ * * • పరిశుద్ధులకు స్వాస్థ్యము * * • ఆయన మహిమైశ్వర్యము * * • ఆయన బలము * * • ఆయన అపరిమితమై...